all tech news
Monday, 8 February 2016
Sunday, 22 November 2015
free recharge by downloadin apps
రీఛార్జి చేయించి విసుగు ఎత్తి పోతున్నారా అయితే ఇది మీ కోసమే... మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటె చాలు, డబ్బు సంపాదించవచ్చు . ప్రముఖ యప్ "లడ్డూ" డౌన్లోడ్ చేయడం వాళ్ళ మేరు డబ్బు సంపదిన్చుకోవాచు.
అలా చేయాలంటే మీరు క్రింద చెప్పిన లింక్ ని ఓపెన్ చేసి లడ్డూ యప్ ని డౌన్లోడ్ చేయండి....
1. ladooo app
2. డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
3. తరువాత ఆఫర్ వాల్ లో కనిపించిన యప్స్ ని డౌన్లోడ్ చేసి నిమిషం పటు ఓపెన్ చేసి ఉంచాలి.
4.యప్ డౌన్లోడ్ చేయడం వల్ల వచ్చిన డబ్బు మీ లడ్డూ ఎకౌంటు లో జమ చేయబడుతుంది.
5.రీఛార్జి చేయాలంటే మీ లడ్డూ ఎకౌంటు లో కనీసం 20rs ఉండాలి.

Friday, 6 November 2015
మొబైల్ ఫోన్ Balance వేరొక మొబైల్ ఫోన్ లోకి Transfer చేయండిలా

మొబైల్ ఫోన్ Balance వేరొక మొబైల్ ఫోన్ లోకి Transfer చేయండిలా
మీ స్నేహితులకో లేదా మీ ఇంట్లోవారికో మొబైల్ లో balance అయిపోయినపుడు మీ మొబైల్ లో balance transfer చేయాలనుకోన్నప్పుడు ( మీరు transfer చేయాల్సిన మొబైల్ same నెట్వర్క్ లో వున్నప్పుడు ) ఈ క్రింది ఇవ్వబడిన సూచనలను అనుసరించి money transfer చేయవచ్చు .
ఐడియా.... idea
Dial:*567*mobile number*Rs#(Transfer చేయాలనుకొన్న Amount)
Ex: *567 *9092 XXXXXX*100#
ఐడియా మొబైల్ లో Minimum Balance Rs.50
(లేదా) SMS as mobile number Amount టైపు చేసి 55567 కి మెసేజ్ పంపాలి
Ex: SMS as 1234567890 50
ఎయిర్ టెల్..... airtel
*141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ఒడాఫోన్.... vodaphone
*131*AMOUNT*Mobile Number#,
Ex:*131*50*1234567890#
ఎయిర్ సెల్..... aircel
ఎయిర్‌సెల్ కస్టమర్ అయితే మొబైల్ నుంచి *122*666# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌సెల్ నెంబర్‌కు బ్యాలన్స్‌ను రూ.10 నుంచి రూ.100 వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
బి, యస్, యన్, యల్. bsnl
GIFTmobile number and send it to>> 53733
Ex: GIFT 50 to send Rs. 50 to 1234567890 (mobile number)
డోకోమో.. docomo..
BT MOBILE NUMBER AMOUNT and send it to 54321
Ex: BT 1234567890 100

Saturday, 31 October 2015
ఒకే ఫోన్లో 2 వాట్సప్ నెంబర్లు ఇలా వాడుకోవచ్చు
2 వాట్సప్ నెంబర్లు ఒకే ఫోన్లో వాడాలా? చాలా ఈజీ మెథడ్ ఇది.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఒక ఫోన్లో ఒక వాట్సప్ అకౌంట్ తప్పించి వాడడానికి కుదరదు కదా.. అయితే ఒకే ఫోన్లో మీ దగ్గర ఉన్న 2 నెంబర్లని వాడడం ఎంత ఈజీనో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
గమనిక: కొన్ని కోట్ల మంది ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఈ ఫీచర్ గురించి మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
Subscribe to:
Comments (Atom)