మొబైల్ ఫోన్ Balance వేరొక మొబైల్ ఫోన్ లోకి Transfer చేయండిలా
మీ స్నేహితులకో లేదా మీ ఇంట్లోవారికో మొబైల్ లో balance అయిపోయినపుడు మీ మొబైల్ లో balance transfer చేయాలనుకోన్నప్పుడు ( మీరు transfer చేయాల్సిన మొబైల్ same నెట్వర్క్ లో వున్నప్పుడు ) ఈ క్రింది ఇవ్వబడిన సూచనలను అనుసరించి money transfer చేయవచ్చు .
ఐడియా.... idea
Dial:*567*mobile number*Rs#(Transfer చేయాలనుకొన్న Amount)
Ex: *567 *9092 XXXXXX*100#
ఐడియా మొబైల్ లో Minimum Balance Rs.50
(లేదా) SMS as mobile number Amount టైపు చేసి 55567 కి మెసేజ్ పంపాలి
Ex: SMS as 1234567890 50
ఎయిర్ టెల్..... airtel
*141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
ఒడాఫోన్.... vodaphone
*131*AMOUNT*Mobile Number#,
Ex:*131*50*1234567890#
ఎయిర్ సెల్..... aircel
ఎయిర్‌సెల్ కస్టమర్ అయితే మొబైల్ నుంచి *122*666# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌సెల్ నెంబర్‌కు బ్యాలన్స్‌ను రూ.10 నుంచి రూ.100 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
బి, యస్, యన్, యల్. bsnl
GIFTmobile number and send it to>> 53733
Ex: GIFT 50 to send Rs. 50 to 1234567890 (mobile number)
డోకోమో.. docomo..
BT MOBILE NUMBER AMOUNT and send it to 54321
Ex: BT 1234567890 100

No comments:
Post a Comment